111) ఇటీవల వార్తల్లో నిలిచిన MD – 15 ఒక…….?
A) మిస్సైల్
B) ఎయిర్ క్రాఫ్ట్
C) డీజిల్
D) పెట్రోల్
112) “Progress Toward Measles Elimination – World wide – 2022” report గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఈ రిపోర్ట్ ని WHO,US,CDC లు కలిసి విడుదల చేశాయి.
2. 2022లో MCV1 (Measles)వ్యాక్సిన్ ని దాదాపు 11 లక్షల పిల్లలు భారత్ లో మిస్ అయ్యారు.
A) 1 మాత్రమే సరైనది
B) 1,2 సరైనవే
C) 2 మాత్రమే సరైనది
D) ఏదీ కాదు
113) Mount Etna అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది ?
A) ఇటలీ
B) ఇండోనేషియా
C) పాపువా న్యూగినియా
D) ఫిలిప్పైన్స్
114) ఇటీవల ఇండో పసిఫిక్ రీజినల్ డైలాగ్ – 2023 ఎక్కడ జరిగింది ?
A) న్యూఢిల్లీ
B) జకర్తా
C) బ్యాంకాక్
D) మనీలా
115) ఇటీవల సంత కవి భీమా బోయి మరియు మహిమ కల్ట్ లెగసీ ప్రోగ్రాం ఎక్కడ జరిగింది?
A) జైపూర్
B) భువనేశ్వర్
C) న్యూఢిల్లీ
D) గాంధీనగర్