Current Affairs Telugu November 2023 For All Competitive Exams

116) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల ఆస్ట్రోశాట్ స్పేస్ టెలిస్కోప్ 600వ (Gamma -ray burst) గుర్తించింది
2.ఆస్ట్రోశాట్ 2015లో NASA ప్రారంభించింది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
A) 1 మాత్రమే

117) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల సూరత్ లో “INS – సూరత్” వార్ షిప్ ని ప్రారంభించారు. దీనిని ప్రాజెక్ట్ -15B లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు.
2. గుజరాత్ లోని సూరత్ పేరు మీదుగా ఏర్పాటు చేసిన మొదటి కాపిటల్ వార్ షిప్ – INS – Surat

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

118) ఇటీవల”Bhaane” (భానే) e – కామర్స్ సంస్థ ఈ క్రింది ఏ సంస్థ కలిసి దుస్తులు అమ్మనుంది?

A) ICC
B) Nike
C) BCCI
D) NBA

View Answer
D) NBA

119) Emmy Awards -2023 కి సంబంధించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.Best Comedian అవార్డు పొందిన మొదటి ఇండియన్ – వీర్ దాస్
2.Best directorate పొందిన మొదటి మహిళ- ఏక్తా కపూర్

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

120) పెట్రోల్ ట్యాంక్ లని క్లీన్ చేసే ” Beta tank Robotics” స్టార్టప్ సంస్థ ఈ క్రింది ఏ సంస్థతో ఏర్పాటు చేయబడింది ?

A) IIT – మద్రాస్
B) IIT – బాంబే
C) IIT – గువాహాటి
D) IIT – కాన్పూర్

View Answer
C) IIT – గువాహాటి

Spread the love

Leave a Comment

Solve : *
16 + 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!