121) ఇటీవల FDA ఆమోదం పొందిన -1st చికున్ గున్యా వ్యాక్సిన్ పేరేంటి?
A) Chik VAC
B) IXCHIQ
C) CHIKUN
D) NOVOVAC
122) “Impact of Disaster on Agriculture and Food Security రిపోర్ట్ ని విడుదల చేసింది?
A) UNFP
B) NITI Ayog
C) ICAR
D) FAO
123) ఇటీవల జరిగిన మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ – 2023లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. కాగా ఆస్ట్రేలియా మొత్తం ఎన్ని వరల్డ్ కప్ లు గెలిచింది ?
A) 5
B) 4
C) 3
D) 6
124) ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటి హైబ్రిడ్ హ్యూమన్ మంకీ చిమెరా (Chimera) ” ని ఏ దేశం ల్యాబ్ లో అభివృద్ధి చేసింది ?
A) USA
B) నార్వే
C) స్వీడన్
D) చైనా
125) ఈ క్రింది వానిలో సరైన జతలు ఏవి ?
1.DAVINCI మిషన్ – ESA
2.En VISION మిషన్ – USA (NASA)
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు