Current Affairs Telugu November 2023 For All Competitive Exams

131) ఇటీవల వార్తల్లో నిలిచిన కార్లో రోవెల్లి (Carlo Rovelli) ఏ రంగంలో శాస్త్రవేత్త ?

A) Chemistry
B) Physicist
C) Biology
D) Economy

View Answer
B) Physicist

132) ఇటీవల ” Spear Corps” అనే సంస్థ ఈ క్రింది ఏ యుద్ధ హెలికాప్టర్ నుండి అత్యాధునిక రాకెట్లని ప్రయోగించింది ?

A) రుద్ర
B) నాగ
C) పృథ్వి
D) ప్రచoడ్

View Answer
A) రుద్ర

133) ఇటీవల భారత్ బయోటెక్ సంస్థ ఈ క్రింది ఏ యూనివర్సిటీతో బయోథేరిపెటిక్స్ వ్యాక్సిన్ తయారీ కోసం ఒప్పందం కుదుర్చుకుంది ?

A) సిడ్నీ
B) హార్వార్డ్
C) కేంబ్రిడ్జ్
D) ఆక్స్ ఫర్డ్

View Answer
A) సిడ్నీ

134) ఇటీవల 1st INDUS -X (India – US Defence Acceleration Ecosyatem) ఇన్వెస్టర్స్ మీట్ ఎక్కడ జరిగింది?

A) న్యూఢిల్లీ
B) గాంధీనగర్
C) లక్నో
D) చెన్నై

View Answer
A) న్యూఢిల్లీ

135) India Constitution Day ఏ రోజున జరుపుతారు ?

A) Nov,24
B) Nov,25
C) Nov,26
D) Nov,27

View Answer
C) Nov,26

Spread the love

Leave a Comment

Solve : *
4 + 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!