Current Affairs Telugu November 2023 For All Competitive Exams

136) IMF రిపోర్ట్ ప్రకారం 2024 లో గ్లోబల్ గ్రోత్ రేటు ఎంత ?

A) 2.9%
B) 3.1%
C) 3.5%
D) 3.8%

View Answer
A) 2.9%

137) “Cairns Group” దేనికి సంబంధించినది ?

A) Petrol Exporting
B) Cotton Exporting
C) Agriculture Exporting
D) Meat Exporting

View Answer
C) Agriculture Exporting

138) ” Ogasawara Island” ఏ దేశంలో ఉంది

A) జపాన్
B) రష్యా
C) మాల్దీవులు
D) మారిషస్

View Answer
A) జపాన్

139) ” Silkyara – Dandalgaon” అనే టన్నెల్ ఏ రాష్ట్రంలో/UT లో ఉంది ?

A) హిమాచల్ ప్రదేశ్
B) జమ్మూ &కాశ్మీర్
C) లడక్
D) ఉత్తరాఖండ్

View Answer
D) ఉత్తరాఖండ్

140) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. “బేటి బచావో,బేటి పడావో ” కార్యక్రమాన్ని 2016 లో ప్రారంభించారు
2. ఇటీవల ” బేటి బచావో బేటి పడావో” పథకం అమలుపై, కలిసి పని చేసేందుకు శ్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ కలర్స్ టీవీ తో ఒప్పందం చేసుకుంది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
B) 2 మాత్రమే

Spread the love

Leave a Comment

Solve : *
29 × 24 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!