141) ఇటీవల పాఠశాల పాఠ్యపుస్తకాలలో ” Electoral Literacy” ని ఏ సంస్థ పెట్టనుంది?
A) CBSE
B) NCERT
C) UGC
D) AICTE
142) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.2008 Nov, 26 తేదీన ” 26/11ముంబై అటాక్స్” జరిగాయి.దీనిని లష్కర్ -ఏ -తోయిబా తీవ్రవాదులు చేసారు.
2.26/11 ముంబై దాడుల తర్వాత 2008లో పార్లమెంట్ చట్టం ద్వారా National Investigation Agency (NIA) ని ఏర్పాటు చేశారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
143) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల ఇండియాలో మొదటి ” Indian F4 Championship – 2023″ పోటీలు చెన్నైలో జరిగాయి.
2.”F4 Championship – 2023″ పోటీల్లో విజేతగా అక్షయ్ బోహ్రా (UK) నిలిచారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు
144) ఇటీవల సుస్థిర గృహ నిర్మాణం కోసం ” Nest” అనే ప్రోగ్రాం ని ఏ సంస్థ ప్రారంభించింది ?
A) IGBC
B) NITI Ayog
C) MOEFCC
D) UNEP
145) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.India International Science Festival (IISF) 9వ ఎడిషన్ – 2023ఫరిధాబాద్ (హర్యానా) లో జనవరి 17- 20,2024 తేదీలలో జరుగనుంది.
2.IISF – 2023 థీమ్: Science and Technology Public Outreach in Amrit kaal
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు