11) ఇటీవల FICCI ప్రెసిడెంట్ గా ఎవరు నియామకం అయ్యారు?
A) ఆనంద్ మహీంద్రా
B) ఉదయ్ కోటక్
C) ఫాల్గుణి షా
D) అనీష్ షా
12) Adaption Gap Report – 2023 ని ఏ సంస్థ విడుదల చేసింది ?
A) UNEP
B) IPCC
C) WEF
D) German watch
13) ” Wildlife Photographer of the year” అవార్డు పొందిన 10 ఏళ్ల బాలుడు ఎవరు?
A) విహాన్ తల్యా వికాస్
B) సుకుమార్
C) సంతోష్ శర్మ
D) PC శ్రీరామ్
14) ఇటీవల ఇండియా ఏ దేశంతో 2+2 డైలాగ్ లో పాల్గొంది ?
A) ఇజ్రాయెల్
B) ఆస్ట్రేలియా
C) కెనడా
D) జర్మనీ
15) ఇటీవల WHO ఆగ్నేయాసియా రీజినల్ డైరెక్టర్ గా ఎవరు నియామకం అయ్యారు?
A) సౌమ్య స్వామినాథన్
B) గీతా గోపీనాథ్
C) ప్రీతి అగాలయం
D) సైవ వజీద్