146) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. కేంద్ర సమాచార హక్కు చట్టం ని 2016లో చేశారు
2. ప్రస్తుత కేంద్ర సమాచార ముఖ్య కమిషనర్ – హీరాలాల్ సామారియా
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
147) ఇటీవల ” FASTER 2.0″ ఏ సంస్థ విడుదల చేసింది ?
A) కేంద్ర ఎన్నికల సంఘం
B) సుప్రీం కోర్టు
C) నీతి ఆయోగ్
D) DPIIT
148) NFSA (National Food Security Act) గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. దీనిని 2013లో చేశారు
2. ఈ చట్టంలో భాగంగా గ్రామాల్లోని 50% జనాభాకి, పట్టణాల్లోని 75% జనాభా కి సబ్సిడీ ధరలలో ఆహార ధాన్యాలు ఇస్తారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
149) COP -28(Conference of Parties) సమావేశం ఎక్కడ ( or) ఏ దేశంలో జరుగనుంది ?
A) సౌదీ అరేబియా
B) UAE
C) UK
D) ఇండియా
150) ఇటీవల IRRA (Investor Risk Reduction Access) అనే ప్లాట్ ఫాం ని ఏ సంస్థ ప్రారంభించింది ?
A) NITI AYOG
B) RBI
C) NABARD
D) SEBI