Current Affairs Telugu November 2023 For All Competitive Exams

151) ఇటీవల ” World’s largest Single – Site Solar Power Plant” ఎక్కడ ఏర్పాటు చేశారు ?

A) అబుదాబి
B) జైసల్మిర్
C) జెడ్డా
D) షార్జా

View Answer
A) అబుదాబి

152) World Tele Communication Standardisation Assembly – 2024 ఏ దేశంలో జరగనుంది ?

A) స్విట్జర్లాండ్
B) UK
C) USA
D) ఇండియా

View Answer
D) ఇండియా

153) “State of Climate Services Report” ని ఏ సంస్థ విడుదల చేసింది ?

A) UNFCCC
B) IPCC
C) UNEP
D) WMO

View Answer
D) WMO

154) బెయిల్ నుండి విడుదలైన టెర్రరిస్టులని మానిటర్ చేయడానికి ” GPS Tracker anklets” ని ఏర్పాటు చేసిన దేశంలోని మొట్టమొదటి పోలీస్ వ్యవస్థ ఏ రాష్ట్రం /UT కి చెందినది?

A) ఢిల్లీ
B) పంజాబ్
C) గుజరాత్
D) జమ్మూ & కాశ్మీర్

View Answer
D) జమ్మూ & కాశ్మీర్

155) ” Dhillo Festival” ఏ రాష్ట్రంలో జరుపుతారు ?

A) అస్సాం
B) గోవా
C) జార్ఖండ్
D) ఒడిషా

View Answer
B) గోవా

Spread the love

Leave a Comment

Solve : *
5 × 20 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!