1544 total views , 4 views today
166) “Airgun Surrender Abhiyan Scheme” ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
A) జార్ఖండ్
B) చత్తీస్ ఘడ్
C) బీహార్
D) అరుణాచల్ ప్రదేశ్
167) ఇటీవల “సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా” గా ఎవరు నియామకం అయ్యారు?
A) హితేష్ కుమార్ S. మాఖ్వనా
B) ధృతి బెనర్జీ
C) S. రాజమౌళి
D) హరీష్ సాల్వే
168) “Anak Krakatau Volcano” ఏ దేశంలో ఉంది?
A) ఇండియా
B) ఇండోనేషియా
C) సింగపూర్
D) ఇటలీ
169) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల ప్రకటించిన గ్లోబల్ యూనికార్న్ ర్యాంకింగ్ లలో భారత్ 3వ స్థానంలో ఉంది.
2. గ్లోబల్ యూనికార్న్ ర్యాంకింగ్ లలోUSA ,చైనా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
170) ఇటీవల అసోఛామ్ (ASSOCHAM) చేత ” Best Employer for Policies in Diversity & Inclusion” అవార్డుని ఏ సంస్థకి ఇచ్చారు?
A) RECL
B) BHEL
C) NTPC
D) PGCIL