Current Affairs Telugu November 2023 For All Competitive Exams

181) ఇటీవల “పంజాబీ సాహిత్యం”కి ఇచ్చే “దాహన్ ప్రైజ్ ” ని గెలిచిన మొదటి మహిళ ఎవరు ?

A) దీప్తి బబుతా
B) హర్నిధ్ సంధు
C) నూపూర్ సనన్
D) సధామూర్తి

View Answer
A) దీప్తి బబుతా

182) “గ్లోబల్ టాలెంట్ కాంపిటీటివ్ నెస్ ఇండెక్స్-2023” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని WEF విడుదల చేసింది
2.ఇందులో ఇండియా ర్యాంక్ – 103 3.తొలి 5స్థానాల్లో నిలిచిన దేశాలు – సింగపూర్, స్విట్జర్లాండ్, USA, డెన్మార్క్, నెదర్లాండ్స్

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
B) 2,3

183) మాతా వైష్ణోదేవి ఆలయం ఎక్కడ ఉంది ?

A) కోల్ కతా
B) కత్రా
C) సూరత్
D) నాసిక్

View Answer
B) కత్రా

184) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల “World’s 1st AI Safty Summit -2023″ సమావేశం ఇంగ్లాండ్ లోని బ్లేచ్లీ పార్క్ (Bletechley Park) లో జరిగింది.
2.”Bletechley Declaration” AI సేఫ్టీ కి సంబంధించినది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

185) పూర్వీ ఆకాష్ ఎక్సెర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని IAF (Indian Air Force) నిర్వహించింది.
2.30,Oct – Nov 5, 2023 తేదీలలో EAC (Eastern Air Command) – షిల్లాంగ్ దీనిని నిర్వహించింది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
25 − 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!