196) ” Hermes 900 Starliner” అనే డ్రోన్స్ ఏ దేశం కి చెందినవి ?
A) ఫ్రాన్స్
B) ఇజ్రాయెల్
C) USA
D) UK
197) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల భారత ప్రభుత్వం IT హార్డ్ వేర్ సెక్టార్ రంగంలో 360 మిలియన్ డాలర్ల పెట్టుబడికి ఆమోదం తెలిపింది.
2.IT హార్డ్ వేర్ రంగంలో 2026 కల్లా 300 బిలియన్ డాలర్ల తయారీ హబ్ గా ఇండియా ని తీర్చిదిద్దాలని భారత ప్రభుత్వ లక్ష్యం
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
198) ఇటీవల AI ఆధారిత చాట్ బోట్ ” BIRBAL (బీర్బల్)” ని ఏ నగరం ప్రారంభించింది ?
A) ముంబాయి
B) చండీఘర్
C) బెంగళూరు
D) ఇండోర్
199) ఇటీవల GI ట్యాగ్ హోదా పొందిన బెరినాగ్ టీ, బిచ్చు బుటి ఫ్యాబ్రిక్స్ గహాట్ మెడిసినల్ పల్స్ ఏ రాష్ట్రానికి చెందినవి?
A) అస్సాం
B) తమిళనాడు
C) ఉత్తరాఖండ్
D) కేరళ
200) APEC (Asia Pacific Economic Cooperation) తీర్మానం
A) అర్జెంటీనా
B) మెక్సికో
C) స్పెయిన్
D) పోర్చుగల్