211) ఇటీవల సైక్లోన్ మిదిలి వల్ల ఏ దేశంలో ల్యాండ్ స్లైడ్ ఏర్పడింది ?
A) మయన్మార్
B) థాయిలాండ్
C) నేపాల్
D) బంగ్లాదేశ్
212) ఇటీవల జరిగిన Asian Champions Women Trophy – 2023(హాకీ) పోటీల్లో విజేత ఎవరు ?
A) పాకిస్థాన్
B) ఇండియా
C) జపాన్
D) మలేషియా
213) మొట్టమొదటి “ఖేలో ఇండియా పారా గేమ్స్” ఎక్కడ జరగనున్నాయి?
A) బెంగళూరు
B) భువనేశ్వర్
C) లక్నో
D) న్యూఢిల్లీ
214) జస్టిస్ ఫాతిమా బీవి గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఈమె సుప్రీంకోర్ట్ కి తొలి మహిళా న్యాయమూర్తి
2. ఈమె తమిళనాడుకు చెందిన వ్యక్తి.
3. 1989- 1992 వరకు సుప్రీంకోరర్ట్ న్యాయమూర్తిగా పనిచేసారు
A) 1,2
B) 1,3
C) 2,3
D) All
215) ఇటీవల ” Coronation Food Project” ని ఏ దేశం ప్రారంభించింది ?
A) USA
B) India
C) China
D) UK