Current Affairs Telugu November 2023 For All Competitive Exams

216) Mera Hou Chongba ” అనే ఫెస్టివల్ ని ఏ రాష్ట్రం జరుపుతుంది?

A) మణిపూర్
B) అస్సాం
C) సిక్కిం
D) అరుణాచల్ ప్రదేశ్

View Answer
A) మణిపూర్

217) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల 37వ నేషనల్ గేమ్స్ గోవాలో Oct ,26- Nov 9, 2023 వరకు జరిగాయి.ఈ గేమ్స్ మస్కట్ పేరు MOGA (మోగా).
2. 37వ నేషనల్ గేమ్స్ పతకాల పట్టికలో మహారాష్ట్ర తొలి స్థానంలో నిలిచింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

218) ఇటీవల మొట్టమొదటి “దుర్గా భారత్ సమ్మాన్ ” అవార్డు ని ఎవరికీ ఇచ్చారు ?

A) CV ఆనంద్ బోస్
B) సుజయ్ ఘోష్
C) మమతా బెనర్జీ
D) శ్రేయ ఘోషల్

View Answer
A) CV ఆనంద్ బోస్

219) హౌతి రెబెల్స్ ఏ దేశానికి చెందిన తీవ్రవాద సంస్థ ?

A) ఇరాక్
B) సిరియా
C) ఆఫ్ఘనిస్తాన్
D) యెమెన్

View Answer
D) యెమెన్

220) “World Food India – 2023” సదస్సు ఎక్కడ జరిగింది ?

A) న్యూఢిల్లీ
B) ఇండోర్
C) అహ్మదాబాద్
D) బెంగళూరు

View Answer
A) న్యూఢిల్లీ

Spread the love

Leave a Comment

Solve : *
9 × 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!