221) PM ఫసల్ భీమాయోజనగురించిఈ క్రిందివానిలో సరియైనదిఏది ?
1.ఈ పథకాన్ని 2015లోప్రారంభించారు
2.ఈ ప్రోగ్రాం క్రిందపంటలకి బీమాసౌకర్యం కల్పిస్తారు. ఖరీఫ్ పంటలకు 2% ప్రీమియం,రబీ పంటలకు 1.5% ప్రీమియం,వాణిజ్యతోట పంటలకి 5% ప్రీమియం చెల్లించాలి
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
222) ఇటీవల జరిగిన “Rugby World Cup – 2023” పోటీల్లో ఏ దేశం విజేతగా నిలిచింది?
A) ఆస్ట్రేలియా
B) సౌత్ ఆఫ్రికా
C) న్యూజిలాండ్
D) ఫ్రాన్స్
223) ” సుకపైక (Sukapaika) ” ఏ నది యొక్క ఉపనది ?
A) కావేరి
B) నర్మద
C) మహానది
D) కృష్ణా
224) ఇటీవల రామన్ మెగసెసే అవార్డ్స్ – 2023 ని పొందిన భారతీయ వ్యక్తి ?
A) RN. రవి
B) సోనమ్ వాంగ్ చుక్
C) కైలాష్ సత్యార్థి
D) రవి కన్నన్
225) ఇటీవల 25వ National Oil Spill Disaster Contingency Plan (Nos Dcp) సమావేశం ఎక్కడ జరిగింది ?
A) వాడినగర్
B) ముంబాయి
C) కాండ్లా
D) మంగళూరు