Current Affairs Telugu November 2023 For All Competitive Exams

226) “National Efficient Cooking Programme” ఏ సంస్థ నిర్వహించింది ?

A) NITI Ayog
B) IREDA
C) ISA
D) EESL

View Answer
D) EESL

227) ” Abundance of Millets” అనే పాటని ఎవరు పాడారు ?

A) ఫాల్గుణి షా
B) శ్రేయా ఘోషల్
C) జస్లిన్
D) శంకర్ మహదేవన్

View Answer
A) ఫాల్గుణి షా

228) ఇటీవల మీజిల్స్, రుబెల్లా కి వ్యాక్సిన్ అయిన మాబెల్లా ( Mabella) ని ఏ సంస్థ ప్రారంభించింది?

A) Serum Institute
B) Bharat Biotech
C) Indian Immunologicals Ltd
D) Biological E.Ltd

View Answer
C) Indian Immunologicals Ltd

229) “మిషన్ కళా క్రాంతి” ప్రోగ్రాం ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) ఆంధ్రప్రదేశ్
B) కర్ణాటక
C) తమిళనాడు
D) పశ్చిమ బెంగాల్

View Answer
D) పశ్చిమ బెంగాల్

230) “బోయిటా బంధన్ (Boita Bandana)” ఫెస్టివల్ ని ఏ రాష్ట్రంలో జరుపుతారు ?

A) అస్సాం
B) ఒడిషా
C) సిక్కిం
D) త్రిపుర

View Answer
B) ఒడిషా

Spread the love

Leave a Comment

Solve : *
27 × 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!