236) ఇటీవల ” గోల్ (Ghol)” చేపని ఏ రాష్ట్రం “రాష్ట్ర చేప” గా గుర్తించింది ?
A) పశ్చిమ బెంగాల్
B) గుజరాత్
C) ఒడిషా
D) కర్ణాటక
237) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.” ప్రళయ్” మిస్సైల్ ఒక Surface to Air షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్
2. ప్రళయ్ మిస్సైల్ ని DRDO రూపొందించింది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
238) ఇటీవల 13వ హాకీ ఇండియా సీనియర్ మెన్స్ నేషనల్ ఛాంపియన్ షిప్ – 2023 ని ఏ రాష్ట్రం గెలుచుకుంది ?
A) గుజరాత్
B) పంజాబ్
C) హర్యానా
D) మధ్యప్రదేశ్
239) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.2023- బుకర్ ప్రైజ్ ని ఐర్లాండ్ రచయిత పాల్ లించ్ కి ఇచ్చారు.
2. ప్రాఫెట్ సాంగ్ రచనకి గాను పాల్ లించ్ కి బుకర్ ప్రైజ్ – 2023 లభించింది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
240) ఇండియాలో మొట్టమొదటి LNG పవర్ ఇంజిన్ ట్రక్ ని ఏ సంస్థ తయారు చేసింది ?
A) అశోక్ లేల్యాండ్
B) టాటా
C) వాల్వో (Volvo)
D) మహీంద్రా