Current Affairs Telugu November 2023 For All Competitive Exams

21) “Mahima Cult” అనే మూమెంట్ ఏ రాష్ట్రానికి చెందినది ?

A) మధ్యప్రదేశ్
B) ఉత్తర ప్రదేశ్
C) గుజరాత్
D) ఒడిషా

View Answer
D) ఒడిషా

22) ” కేదార్ నాథ్ వైల్డ్ లైఫ్ శాంక్చూయారి” ఏ రాష్ట్రంలో ఉంది ?

A) ఉత్తరప్రదశ్
B) హిమాచల్ ప్రదేశ్
C) బీహార్
D) ఉత్తరాఖండ్

View Answer
D) ఉత్తరాఖండ్

23) ఇటీవల ” G – 7 Foriegn Ministers Meet” ఎక్కడ జరిగింది?

A) టోక్యో
B) లండన్
C) న్యూయార్క్
D) రోమ్

View Answer
A) టోక్యో

24) ఇటీవల ఏషియన్ పారా ఆర్చరీ గేమ్స్ ఎక్కడ జరిగాయి ?

A) షాంఘై
B) సింగపూర్
C) బ్యాంకాక్
D) న్యూఢిల్లీ

View Answer
C) బ్యాంకాక్

25) ఇటీవల INS-సుమేధ ని ఏ దేశంలోకి ఇండియన్ నేవీ చేర్చింది?

A) మారిషస్
B) థాయిలాండ్
C) సింగపూర్
D) మొజాంబిక్

View Answer
D) మొజాంబిక్

Spread the love

Leave a Comment

Solve : *
21 − 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!