Current Affairs Telugu November 2023 For All Competitive Exams

246) అమన్ ఘర్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది ?

A) చత్తీస్ ఘడ్
B) మధ్యప్రదేశ్
C) ఉత్తర ప్రదేశ్
D) ఒడిషా

View Answer
C) ఉత్తర ప్రదేశ్

247) ఇటీవల హూరున్ సంస్థ విడుదల చేసిన ” Philanthropy list – 2023″ లో తొలి స్థానంలో నిలిచిన వ్యక్తి ఎవరు ?

A) రతన్ టాటా
B) గౌతమ్ అదాని
C) అజీమ్ ప్రేమ్ జీ
D) శివ్ నాడర్

View Answer
D) శివ్ నాడర్

248) SHAKTI Policy గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని 2017 లో ప్రారంభించారు.
2.రెన్యుబుల్ ఎనర్జీ ఉత్పత్తి పెంచడం కోసం దీనిని ” Ministry of new Renewable Energy” ప్రారంభించింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
A) 1 మాత్రమే

249) ఇటీవల ” UN External Auditors Panel ” కి వైస్ చైర్మన్ గా ఎవరు ఎన్నికైనారు ?

A) RK మాథుర్
B) GC ముర్ము
C) రాజీవ్ మెహ్రాషి
D) PC మోడీ

View Answer
B) GC ముర్ము

250) ఇటీవల ” BJK Cup ( బిల్లీ జీన్ కింగ్)- 2023″ ని ఏ దేశం గెలుచుకుంది ?

A) కెనడా
B) UK
C) ఇటలీ
D) USA

View Answer
A) కెనడా

Spread the love

Leave a Comment

Solve : *
20 − 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!