251) ” Air electric Air Taxi Services” ని నడపనున్న భారతీయ సంస్థ ఏది ?
A) Air India
B) Spice jet
C) Megha
D) Inter Globe Enterprises
252) ” World Heritage week – 2023″ ని ఏ రోజుల్లో జరుపుతున్నారు ?
A) Nov, 19 – 25
B) Nov, 20 – 26
C) Nov, 18 – 24
D) Nov, 21 – 27
253) ఇటీవల “Voice of the Global South Summit” – VOGSS ని ఏ దేశం నిర్వహించింది ?
A) ఆస్ట్రేలియా
B) ఇండియా
C) శ్రీలంక
D) యూఎస్ఏ
254) మూడిస్ సంస్థ రిపోర్ట్ ప్రకారం 2023- 24 లో భారత GDP వృద్ధిరేటు ఎంత ?
A) 6.7%
B) 7.1%
C) 7.0%
D) 6.9%
255) ఇటీవల ఇండియన్ నేవీ లోకి చేర్చిన Arnala Class Ship ” పేరేంటి ?
A) Amini
B) Surat
C) Arihant
D) Vikrant