256) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇండియాలో డిఫెన్స్ రంగంలో మొట్టమొదటి 100% FDI సంస్థ – Saab AB
2.Saab AB – స్వీడన్ కి చెందిన సంస్థ
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
257) ఇటీవల ” AI Safety Summit 2023 ” సమావేశం ఎక్కడ జరిగింది ?
A) న్యూయార్క్
B) లండన్
C) బకింగ్ హామ్ షైర్
D) న్యూఢిల్లీ
258) ఇటీవల దీపావళి రోజు 22.23 లక్షల దీపాలు వెలిగించి ఏ నగరం గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది ?
A) అయోధ్
B) కోల్ కతా
C) వారణాశి
D) అలహాబాద్
259) ఇటీవల 6వ ISA (International Solar Alliance)సమావేశం ఎక్కడ జరిగింది ?
A) న్యూఢిల్లీ
B) గురుగ్రాం
C) అహ్మదాబాద్
D) ఇండోర్
260) ఇటీవల GI ట్యాగ్ గుర్తింపు పొందిన “ఓనట్టు కారా” నువ్వులు ఏ రాష్ట్రానికి చెందినవి ?
A) తమిళనాడు
B) కేరళ
C) కర్ణాటక
D) ఆంధ్ర ప్రదేశ్