Current Affairs Telugu November 2023 For All Competitive Exams

276) “NATPOLREX – IX”ఎక్సర్ సైజ్ గురించి ఈక్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని ఇండియన్ కోస్ట్ గార్డ్(ICG )గుజరాత్ లో నిర్వహించింది
2.సముద్రాలలో ఆయిల్ స్పిల్ ఏర్పడినప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు వీలుగాఈఎక్సర్ సైజ్ నిర్వహించారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

277) ఇటీవల ” ASEAN – India Millet Festival 2023″ ఎక్కడ జరిగింది?

A) జకార్తా
B) న్యూఢిల్లీ
C) మనీలా
D) సింగపూర్

View Answer
A) జకార్తా

278) ఇటీవల ” UNESCO city of Literature of India” గా ఏ నగరంకి గుర్తింపు లభించింది ?

A) మధురై
B) వారణాశి
C) కోజికోడ్
D) అమరావతి

View Answer
C) కోజికోడ్

279) ఇటీవల “8వ ప్రపంచ వింత” గా దేనిని గుర్తించారు ?

A) అక్షరధామ్ టెంపుల్
B) కోణార్క్ టెంపుల్
C) ఆంగ్కోర్ వాట్
D) పట్టడకల్ కట్టడాలు

View Answer
C) ఆంగ్కోర్ వాట్

280) ఇటీవల CHAKRAVAT – 2023 ఎక్కడ జరిగింది ?

A) గోవా
B) విశాఖపట్నం
C) చెన్నై
D) పోర్ట్ బ్లెయిర్

View Answer
A) గోవా

Spread the love

Leave a Comment

Solve : *
10 − 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!