Current Affairs Telugu November 2023 For All Competitive Exams

281) ఇటీవల “World Travel Market – 2023” సమావేశం ఎక్కడ జరిగింది ?

A) మాడ్రిన్
B) లండన్
C) పారిస్
D) రోమ్

View Answer
B) లండన్

282) ఇటీవల WLPF – 2023 (World Local Production Forum) సమావేశం ఎక్కడ జరిగింది.

A) హేగ్
B) జెనీవా
C) న్యూయార్క్
D) లండన్

View Answer
A) హేగ్

283) ఈ క్రింది ఏ వ్యక్తికి ఇటీవల “మనోహర్ పారికర్ యువ సైంటిస్ట్ ” అవార్డుని ఇచ్చారు ?

A) శరత్ కుమార్
B) సతీష్ రెడ్డి
C) టేస్సీ థామస్
D) S.మాధవ రాజ్

View Answer
D) S.మాధవ రాజ్

284) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో KHIR City (Knowledge, Healthcare, Innovation and Research) ని ప్రారంభించనున్నారు ?

A) ఉత్తర ప్రదేశ్
B) గుజరాత్
C) మహారాష్ట్ర
D) కర్ణాటక

View Answer
D) కర్ణాటక

285) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల కేరళలోని రాణిపురం హిల్స్ లో ZSI శాస్త్రవేత్తలు “Taeniogonalos dhritiae” అనే కొత్త కందిరీగని గుర్తించారు.
2.ZSI యొక్క మొదటి మహిళా డైరెక్టర్ – ధృతి బెనర్జీ

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
22 − 20 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!