291) ఇటీవల Nov,25 ని ” నో నాన్ వెజ్ డే” గా ఏ రాష్ట్రం ప్రకటించింది ?
A) ఉత్తర ప్రదేశ్
B) గుజరాత్
C) రాజస్థాన్
D) మధ్యప్రదేశ్
292) ” నిలవు కుడిచ సింహంగళ్” పుస్తక రచయిత ఎవరు ?
A) ఉదయనిది స్టాలిన్
B) S.సోమనాథ్
C) శివన్
D) రాధాకృష్ణ
293) ఇటీవల ” World Athlet of the year – 2023″ (men’s) ని ఎవరిని నామినేట్ చేశారు ?
A) యోహాన్ బ్లేక్స్
B) జకోవిచ్
C) నీరజ్ చోప్రా
D) ఉసెన్ బోల్ట్
294) ఇటీవల ” డేవిస్ కప్ – 2023″ విజేతగా ఏ దేశం నిలిచింది ?
A) ఇటలీ
B) సెర్బియా
C) స్విట్జర్లాండ్
D) UK
295) “World Climate Action Summit” సమావేశం ఏ నగరంలో జరుగనుంది ?
A) లండన్
B) మాడ్రిడ్
C) టోక్యో
D) దుబాయ్