Current Affairs Telugu November 2023 For All Competitive Exams

26) ఇటీవల AIFF – FIFA టాలెంట్ అకాడమీని ఎక్కడ ప్రారంభించారు ?

A) న్యూఢిల్లీ
B) భువనేశ్వర్
C) కోల్ కతా
D) ఎర్నాకుళం

View Answer
B) భువనేశ్వర్

27) ఇటీవల వార్తల్లో నిలిచిన ” ICBC Bank” ఏ దేశం కి చెందినది ?

A) USA
B) UK
C) Switzerland
D) China

View Answer
D) China

28) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల ” 2వ World Energy Employment (WEE – 2023)” రిపోర్ట్ ని విడుదల చేసింది.
2.IEA (International Energy Agency) ప్రధాన కార్యాలయం వియన్నా లో ఉంది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
A) 1 మాత్రమే

29) పెడ్రో సాంచెజ్ (Pedro Sanchez) ఏ దేశ ప్రధాని ?

A) పోర్చుగల్
B) అర్జెంటీనా
C) చిలీ
D) స్పెయిన్

View Answer
D) స్పెయిన్

30) ఇటీవల 7వ ” ఇండియా మొబైల్ కాంగ్రెస్” IMC సమావేశం ఎక్కడ జరిగింది?

A) న్యూఢిల్లీ
B) ముంబాయి
C) బెంగళూరు
D) పూణే

View Answer
A) న్యూఢిల్లీ

Spread the love

Leave a Comment

Solve : *
6 ⁄ 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!