Current Affairs Telugu November 2023 For All Competitive Exams

296) “Eco Warrior Award – 2023” ని ఎవరు/ ఏ మంత్రితవశాఖ ఇస్తారు?

A) FAO
B) UNEP
C) NITI Ayog
D) Ministry of Forest Environment

View Answer
D) Ministry of Forest Environment

297) పవన (Pavana) నది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది ?

A) మహారాష్ట్ర
B) ఒడిషా
C) ఉత్తర ప్రదేశ్
D) బీహార్

View Answer
A) మహారాష్ట్ర

298) ఇటీవల విడుదల చేసిన ” Air Quality Index” ప్రకారం అత్యంత క్లీన్ నగరం ఏది ?

A) లండన్
B) సిడ్నీ
C) పారిస్
D) మెక్సికో సిటీ

View Answer
D) మెక్సికో సిటీ

299) ఇటీవల ప్రకటించిన ” BBC 100 women list – 2023 ” లో స్థానం పొందిన భారతీయ మహిళలు ?
1. దియా మీర్జా
2. హర్మాన్ ప్రీత్ కౌర్
3. ఆరతి కుమార్ రావు

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

300) ఇటీవల ” గంగా ఉత్సవ్ (7వ ఎడిషన్) ఎక్కడ జరిగింది ?

A) వారణాసి
B) పాట్నా
C) కాన్పూర్
D) న్యూఢిల్లీ

View Answer
D) న్యూఢిల్లీ

Spread the love

Leave a Comment

Solve : *
30 − 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!