306) ఇటీవల ” ICC Hall of Fame – 2023″ లో చోటు దక్కించుకున్న క్రికెటర్లు ఎవరు ?
1. వీరేందర్ సెహ్వాగ్
2. అరవింద డి సిల్వా
3. డయానా ఎడుల్జీ
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
307) “Building Partnerships – India and International Cooperation for Maritime Security” పుస్తక రచయిత ఎవరు ?
A) కెప్టెన్ హిమాద్రి దాస్
B) VR చౌదరి
C) DK సింగ్
D) అరుణ్ కుమార్
308) ఇటీవల ప్రకటించిన ” World Air Quality Index ” ర్యాంకింగ్ లలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన నగరాలు ?
A) ఢిల్లీ, ఢాకా, ఘజియాబాద్
B) ఢిల్లీ, లాహోర్ ,బెల్ గ్రేడ్
C) బీజింగ్ ,టోక్యో కైరో
D) ఢాకా, టోక్యో ,ఢిల్లీ
309) ఇటీవల యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా ఇండియాకి వచ్చిన డేవిడ్ బెక్ హాం ఏ దేశానికి చెందిన వ్యక్తి ?
A) UK
B) ఆస్ట్రేలియా
C) సౌత్ ఆఫ్రికా
D) న్యూజిలాండ్
310) “Meitei Mayek” స్క్రిప్ట్ ఏ రాష్ట్రానికి చెందినది?
A) మణిపూర్
B) అస్సాం
C) సిక్కిం
D) త్రిపుర