Current Affairs Telugu November 2023 For All Competitive Exams

311) ఇటీవల ” నవ్ దుర్గ్ పథ్” అనే స్కైవాక్ ప్రాజెక్ట్ ని ఎక్కడ ప్రారంభించారు ?

A) జమ్మూ &కాశ్మీర్
B) బీహార్
C) పశ్చిమ బెంగాల్
D) ఉత్తరప్రదేశ్

View Answer
A) జమ్మూ &కాశ్మీర్

312) ఇటీవల “Classic Imperial” అనే లగ్జరీ క్రూయిజ్ వెస్సెల్ ని ఎక్కడ ప్రారంభించారు?

A) కొచ్చి
B) విశాఖపట్నం
C) మంగళూరు
D) చెన్నై

View Answer
A) కొచ్చి

313) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.WCD (world cities day) ని అక్టోబర్, 31న ప్రతి సంవత్సరం 2013 నుండి జరుపుతున్నారు.
2.2023 WCD థీమ్: Financing Sustainable Urban Future for All.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

314) ఇటీవల ” Cnemaspis rashidi” అనే కొత్త తొండ (Gecko) ని ఏ రాష్ట్రంలో గుర్తించారు ?

A) కేరళ
B) అస్సాం
C) మిజోరాం
D) తమిళనాడు

View Answer
D) తమిళనాడు

315) National Institute of Bank Management ఎక్కడ ఉంది ?

A) పూణే
B) న్యూఢిల్లీ
C) హైదరాబాద్
D) ఇండోర్

View Answer
A) పూణే

Spread the love

Leave a Comment

Solve : *
36 ⁄ 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!