Current Affairs Telugu November 2023 For All Competitive Exams

31) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల Treaty on Conventional Armed Forces in Europe (CFE) నుండి రష్యా వైదొలిగింది.
2.1990 లో NATO,WTO (Warsaw Treaty Organisation) లు కలిసి CFE Treaty ని ఏర్పాటు చేశాయి.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

32) ఇటీవల IGBC చేత ప్లాటినం సర్టిఫికేషన్ ని ఏ రైల్వే స్టేషన్ పొందింది ?

A) ఖరగ్ పూర్
B) గోరఖ్ పూర్
C) విజయవాడ
D) సికింద్రాబాద్

View Answer
C) విజయవాడ

33) ఇటీవల మెరియం – వెబ్ స్టర్ ” వర్డ్ ఆఫ్ ది ఇయర్ – 2023″ గా ఏ పదం ని గుర్తించారు?

A) AI
B) Chat GPT
C) Authentic
D) Google

View Answer
C) Authentic

34) “విట్రిమర్ (Vitrimer)” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇది ఒక సస్టైనబుల్ ప్లాస్టిక్
2. దీనిని యూనివర్సిటీ ఆఫ్ టోక్యో అభివృద్ధి చేసింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

35) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల ” Tantalum” అనే అరుదైన లోహంని సట్లేజ్ నది తీరంలో పంజాబ్ లో గుర్తించారు
2.IIT – రోపార్ కి చెందిన పరిశోధకులు “Tantalum ” ని గుర్తించారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
18 × 28 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!