Current Affairs Telugu November 2023 For All Competitive Exams

36) ఇటీవల ” శ్రీ సోమనాథ్ ట్రస్ట్ ” చైర్మన్ గా ఎవరు ఎఎన్నికైనారు?

A) అమిత్ షా
B) స్వామి దయానంద
C) నరేంద్ర మోడీ
D) రాజ్ నాథ్ సింగ్

View Answer
C) నరేంద్ర మోడీ

37) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.”AUSTRAHIND -23″ అనేది ఇండియా – ఆస్ట్రేలియా ల మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్ సైజ్.
2.AUSTRAHIND – 23 పెర్త్ లో Nov,22-Dec,6 వరకు జరుగుతుంది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

38) ఈ క్రింది వానిలో PMGKAY (గరీబ్ కళ్యాణ్ అన్న యోజన) పథకం గూర్చి సరియైనవి ఏవి?
1. దీనిని 2021 లో ప్రారంభించారు.
2. ఈ పథకంలో భాగంగా దేశంలో రేషన్ కార్డు కలిగిన కుటుంబ సభ్యులకి ఒక్కరికి 5kg ల ఆహార ధాన్యాలు ఉచితంగా ఇస్తారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
B) 2 మాత్రమే

39) ఈ క్రింది వాటిలో సరియైనది ఏది ?
1.ఇటీవల రాజ్ నాథ్ సింగ్ ” INS -ఇంఫాల్ ” అనే మిస్సైల్ షిప్ ని ప్రారంభించారు.
2.INS – ఇంఫాల్” ని వార్ షిప్ డిజైన్ బ్యూరో (WDB) ,మజ్ గావ్ డాక్ షిప్ యార్డ్ లిమిటెడ్ ( MDL) కలసి రూపొందించాయి.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు

View Answer
C) 1, 2

40) JUICE Probe Mission ఏ సంస్థ కి చెందినది?

A) NASA
B) ESA
C) CSA
D) ISRO & NASA

View Answer
B) ESA

Spread the love

Leave a Comment

Solve : *
25 − 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!