Current Affairs Telugu November 2023 For All Competitive Exams

41) ఇటీవల Asian Power Magazine సంస్థ ప్రకటించిన అవార్డులలో Innovation Award (ఇన్నోవేషన్ అవార్డు) ఏ సంస్థకి ఇచ్చారు ?

A) NTPC
B) GAIL
C) PGCIL
D) ONGC

View Answer
B) GAIL

42) ” Transporter -9″ ఏ దేశానికి చెందిన మిషన్ ?

A) ఇజ్రాయెల్
B) ఫ్రాన్స్
C) జర్మనీ
D) USA

View Answer
D) USA

43) ఇటీవల ” India Manufacturing Show – 2023″ ఎక్కడ జరిగింది ?

A) న్యూఢిల్లీ
B) ముంబాయి
C) బెంగళూరు
D) ఇండోర్

View Answer
C) బెంగళూరు

44) “నేషనల్ గోపాల్ రత్న అవార్డ్స్” ని ఏ మంత్రిత్వ శాఖ ఇస్తుంది?

A) మత్స్య, పశుసంవర్థక శాఖ
B) ఆర్థిక శాఖ
C) వాణిజ్యం
D) ఫుడ్ ప్రాసెసింగ్

View Answer
A) మత్స్య, పశుసంవర్థక శాఖ

45) ఇటీవల ” UPI Safety Ambassador” గా NPCI ఎవరిని నియమించింది ?

A) పంకజ్ త్రిపాఠి
B) షాహిద్ కపూర్
C) నీరజ్ చోప్రా
D) MS ధోని

View Answer
A) పంకజ్ త్రిపాఠి

Spread the love

Leave a Comment

Solve : *
28 ⁄ 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!