46) “14వ వరల్డ్ స్పైస్ కాంగ్రెస్” ఎక్కడ జరగనుంది ?
A) ముంబయి
B) కొచ్చిన్
C) తిరువనంతపురం
D) పాలక్కడ్
47) “Green ko & Keppel” 2025 కల్లా ఈక్రింది ఏ దేశానికి గ్రీన్ హైడ్రోజన్ ని ఎగుమతి చేయనున్నాయి ?
A) సింగపూర్
B) యుకె
C) జపాన్
D) మలేషియా
48) “Kati Bihu” అనే ఫెస్టివల్ ని ఏ రాష్ట్రంలో జరుపుతారు ?
A) ఒడిషా
B) బీహార్
C) సిక్కిం
D) అస్సాం
49) దేశంలో మొట్టమొదటిసారిగా ఈ క్రింది ఏ సంస్థ EGR- “Electronic Gold Reciepts” లావాదేవీని విజయవంతంగా ప్రారంభించింది ?
A) BSE
B) NSE
C) SEBI
D) RBI
50) ఈ క్రింది ఏ వ్యక్తికి ఇటీవల “శాస్త్ర రామానుజన్ ప్రైజ్ – 2022” అవార్డుని ఇచ్చారు ?
A) యుంక్వింగ్ టాంగ్
B) నీనా గుప్తా
C) జాన్ F క్లాసెస్
D) ఆండ్రూ ఫ్లెచర్