Current Affairs Telugu October 2022 For All Competitive Exams

66) “వ్యోమమిత్ర” అనే హ్యూమనాయిడ్ రోబో ని ఈ క్రింది ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?

A) DRDO
B) ISRO
C) CDAC
D) TESLA

View Answer
B) ISRO

67) “MGRIP – మహాత్మా గాంధీ రూరల్ ఇండస్ట్రియల్ పార్క్” అనే ప్రోగ్రాం ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) ఛత్తీస్ ఘడ్
B) బీహార్
C) ఒడిషా
D) రాజస్థాన్

View Answer
A) ఛత్తీస్ ఘడ్

68) ఇటీవల ప్రకటించిన హూరున్ ఇండియా దాతృత్వ జాబితాలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన వ్యక్తులు ఎవరు ?

A) శివ్ నాడార్, అజీమ్ ప్రేమ్ జీ, రతన్ టాటా
B) శివ్ నాడార్, అజీమ్ ప్రేమ్ జీ ,ముఖేష్ అంబానీ
C) శివ్ నాడార్ , రతన్ టాటా, అజీమ్ ప్రేమ్ జీ
D) శివ్ నాడార్, ముఖేష్ అంబానీ ,రతన్ టాటా

View Answer
B) శివ్ నాడార్, అజీమ్ ప్రేమ్ జీ ,ముఖేష్ అంబానీ

69) “Global Energy Outlook – 2022” ని ఏ సంస్థ విడుదల చేసింది ?

A) IAEA
B) IEA
C) UNEP
D) UNDP

View Answer
B) IEA

70) “Villey of Words” అనే బుక్ అవార్డు ని ఏ సంస్థ ఇస్తుంది ?

A) NTPC
B) BHEL
C) PFC
D) ONGC

View Answer
C) PFC

Spread the love

Leave a Comment

Solve : *
25 − 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!