Current Affairs Telugu October 2022 For All Competitive Exams

76) 2022 – నోబెల్ సాహిత్య పురస్కారం ఇటీవల ఎవరికి లభించింది ?

A) అబ్దుల్ రజాక్ గుర్నా
B) అన్నీ ఏర్నాక్స్
C) డేవిడ్ అటెక్ బరో
D) రస్కిన్ బాండ్

View Answer
B) అన్నీ ఏర్నాక్స్

77) ఇటీవల కొత్తగా గుర్తించిన “Beetle” అనే కీటకం కి ఈ క్రింది ఏ పేరు పెట్టారు ?

A) రోజర్ ఫెదరర్
B) నోవాక్ జకోవిచ్
C) రఫెల్ నాదల్
D) అండ్రీ అగస్సీ

View Answer
B) నోవాక్ జకోవిచ్

78) “SC – ST Hub Conclave” ఇటీవల ఎక్కడ జరిగింది ?

A) న్యూ ఢిల్లీ
B) ముంబయి
C) నాగపూర్
D) అహ్మదాబాద్

View Answer
D) అహ్మదాబాద్

79) ఇటీవల “UN Trust Fund For Counter Terrorism” భారత్ ఎంత మొత్తంలో నిధులను ఇచ్చింది ?

A) 5 లక్షల డాలర్లు
B) 10 లక్షల డాలర్లు
C) 50 లక్షల డాలర్లు
D) 70 లక్షల డాలర్లు

View Answer
A) 5 లక్షల డాలర్లు

80) ఇటీవల కేంద్ర, అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ చిరుతల రక్షణల కోసం ఎంతమంది నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది ?

A) 9
B) 10
C) 8
D) 5

View Answer
A) 9

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
26 ⁄ 26 =