81) ఇండియాలో మొట్టమొదటి “Net Zero Energy Community” గా ఇటీవల ఏది నిలిచింది ?
A) పల్లి (జమ్మూ అండ్ కాశ్మీర్)
B) భూదాన్ పోచంపల్లి (తెలంగాణ)
C) మొదేరా (గుజరాత్)
D) ఇండోర్ (మధ్య ప్రదేశ్)
82) ఈ క్రింది ఏ దేశం స్పేస్ కంపెనీ అయిన One Web సంస్థ యొక్క శాటిలైట్ ని లాంచ్ చేయడానికి NSIL ఒప్పందం కుదుర్చుకుంది ?
A) యుకె
B) యుఎస్ ఏ
C) ఇజ్రాయెల్
D) యు ఏ ఈ
83) 2022 నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు ?
1.Ales Bialiatski.
2.Memorial.
3.Centre For Civil Liberaties.
A) 1,2
B) 2,3
C) 1,3
D) 1,2,3
84) “Global Hunger Index – 2022” గురించి ఈ క్రిoది వానిలో సరైనది ఏది ?
1.దీనిని Concern World Wide, Welthungerhilfe సంస్థలు కలిసి విడుదల చేశాయి.
2. ఇందులో ఇండియా ర్యాంక్ – 107.
A) 1,2
B) 1
C) 2
D) ఏదీ కాదు
85) “Advanced Cardiac Catheterization Laboratory” ని ఈక్రింది ఏ నగరంలో ప్రారంభించారు ?
A) ముంబయి
B) న్యూ ఢిల్లీ
C) కోల్ కత్తా
D) హైదరాబాద్