Current Affairs Telugu October 2022 For All Competitive Exams

86) క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల ISSF World Championship Rifle/Pistol 2022 క్రీడలు ఈజిప్ట్ లోని కైరో లో జరిగాయి.
2. కైరోలో జరిగిన ఈ పోటీల్లో చైనా, ఇండియా, నార్వే తొలి మూడు స్థానాల్లో నిలిచాయి (పతకాల సంఖ్యలో)

A) 1,2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A) 1,2

87) “Indian Roads Congress” సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది ?

A) లక్నో
B) పూణే
C) నాగపూర్
D) న్యూ ఢిల్లీ

View Answer
A) లక్నో

88) ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లో AI/ML టెక్నాలజీ సహకారం కొరకు మెస్లోవా సంస్థతో ఏ భారతీయ సంస్థ MOU కుదుర్చుకుంది ?

A) BDL
B) DRDO
C) Midhani
D) BEL

View Answer
D) BEL

89) ప్రపంచంలోనే అతిపెద్ద “Wind – Solar” పవర్ ప్లాంట్ ని ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారు ?

A) జైసల్మీర్
B) బికనీర్
C) కచ్
D) భావ్ నగర్

View Answer
A) జైసల్మీర్

90) ” Indian Edge ” అనే మ్యాగజైన్ దేనికి సంబంధించినది?

A) స్టార్టప్
B) పరిశ్రమలు
C) ఎగుమతులు, దిగుమతులు
D) ఫర్టిలైజర్స్

View Answer
D) ఫర్టిలైజర్స్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
34 ⁄ 17 =