Current Affairs Telugu October 2022 For All Competitive Exams

91) జీరో గ్రావిటీలో ఫుట్బాల్ ఆడి గోల్ చేసి గిన్నిస్ రికార్డు సృష్టించిన ప్రముఖ ప్లేయర్ ఎవరు ?

A) లూయిస్ ఫిగో
B) లియోనెల్ మెస్సీ
C) క్రిస్టియనో రోనాల్డ్
D) నైమర్

View Answer
A) లూయిస్ ఫిగో

92) ఇటీవల మూడు సంవత్సరాల నిషేధం విధించబడిన కమల్ ప్రీత్ సింగ్ ఈ క్రింది ఏ క్రీడకి చెందిన క్రీడాకారిణి ?

A) డిస్కస్ త్రో
B) రెజ్లింగ్
C) బాక్సింగ్
D) హాకీ

View Answer
A) డిస్కస్ త్రో

93) USA కి చెందిన TEV సంస్థతో ఒప్పందం చేసుకుని ఈ క్రింది ఏ భారతీయ సంస్థ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ని ఉత్పత్తి చేయనుంది ?

A) BHEL
B) BDL
C) ECIL
D) BEL

View Answer
D) BEL

94) Sprut – SDM 1 అనే యుద్ధ ట్యాంక్ ఏ దేశానికి చెందినది ?

A) యుఎస్ ఏ
B) చైనా
C) రష్యా
D) నార్త్ కొరియా

View Answer
C) రష్యా

95) ఇండియాలో మొట్టమొదటిసారిగా 4.2mw సామర్థ్యం కలిగిన “Wind Turbine Generator – విండ్ టర్బైన్ జనరేట్” ని ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారు ?

A) కచ్ (గుజరాత్)
B) జై సల్మీర్
C) జైపూర్
D) తిరునల్వేలి

View Answer
D) తిరునల్వేలి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
17 × 14 =