Current Affairs Telugu October 2022 For All Competitive Exams

6) ఇటీవల జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ లో ఎవరు విజేతగా నిలిచారు ?

A) గీత్ సేఠీ
B) సౌరవ్ కొఠారి
C) పంకజ్ అద్వానీ
D) హర్విందర్ సింగ్

View Answer
C) పంకజ్ అద్వానీ

7) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇటీవల IOCL, CII రెండు సంస్థలు కలిసి పంజాబ్ లోని సంగ్రూర్ లో “వాయు అమృత్” అనే కార్యక్రమాన్ని ప్రారభించాయి.
2.”వాయు అమృత్” అనేది పంజాబ్ రాష్ట్రంలో పంట వ్యర్ధాల కాల్చివేతని తగ్గించి వాయు కాలుష్యాన్ని తగ్గించే ప్రోగ్రాం.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

8) UAPA ట్రిబ్యునల్ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం నియమించింది ?

A) దినేష్ కుమార్ శర్మ
B) SC శర్మ
C) రమేష్ శర్మ
D) నరసింహా శర్మ

View Answer
A) దినేష్ కుమార్ శర్మ

9) “Swach Toycathon” అనే కాంపిటీషన్ ని ఇటీవల ఈక్రింది ఏ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది ?

A) Science & Technology
B) Chemicals & Fertilisers
C) Commerce & Industries
D) Housing & Urban Affairs

View Answer
D) Housing & Urban Affairs

10) “US గ్రాండ్ ఫిక్స్ – 2022” ఫార్ములా వన్ విజేతగా ఇటీవల ఎవరు నిలిచారు ?

A) లూయీస్ హామిల్టన్
B) మ్యాక్స్ వెర్ స్టాపెన్
C) లెక్ లెర్క్
D) సెబాస్టియన్ వెటెల్

View Answer
B) మ్యాక్స్ వెర్ స్టాపెన్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
30 × 23 =