Current Affairs Telugu October 2022 For All Competitive Exams

96) ఇటీవల వార్తల్లో నిలిచిన సమంత క్రిస్టో ఫోరెట్టి ఏ సంస్థకి చెందిన ఆస్ట్రోనాట్ ?

A) NASA
B) CSA
C) ESA
D) Roscoamos

View Answer
C) ESA

97) “Global Pension Index – 2022″గురించి క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని ILO విడుదల చేస్తుంది.
2. ఇందులో మొదటి మూడు స్థానాల్లో ఉన్న దేశాలు – ఐస్లాండ్, నెదర్లాండ్స్ ,డెన్మార్క్. 3. ఇండియా యొక్క ర్యాంక్ – 41.

A) 1,2
B) 2,3
C) 1,3
D) 1,2,3

View Answer
B) 2,3

98) దేశంలో మొట్టమొదటిసారిగా ఈ క్రింది ఈ రాష్ట్రం “Slender Lorise” కోసం శాంక్షుయారీని ఏర్పాటు చేయనుంది ?

A) అస్సాం
B) మణిపూర్
C) ఒడిషా
D) తమిళనాడు

View Answer
D) తమిళనాడు

99) “India Urban Housing Conclave – 2022” ఇటీవల ఎక్కడ జరిగింది ?

A) రాజ్ కోట్
B) వడోదర
C) సూరత్
D) గాంధీనగర్

View Answer
A) రాజ్ కోట్

100) అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ “ప్లేయర్ ఆఫ్ ది ఇయర్” గా ఇటీవల ఎవరు నిలిచారు ?

A) PR శ్రీజేశ్
B) హర్మన్ ప్రీత్ సింగ్
C) రాణి రాంపాల్
D) థియరీ బ్రింక్ మన్

View Answer
B) హర్మన్ ప్రీత్ సింగ్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
25 − 13 =