101) IRDAI – యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
A) న్యూ ఢిల్లీ
B) ముంబయి
C) బెంగళూరు
D) హైదరాబాద్
102) “స్వచ్చ్ సర్వేక్షణ్ అవార్డ్స్ -2022″గురించి క్రింది వానిలో సరైనవి ఏవి ?
1.ఇందులో మధ్యప్రదేశ్,చతిస్గడ్,మహారాష్ట్ర, రాష్ట్రాలు మొదటి3స్థానాలు గెలిచాయి
2.ఇండోర్ వరుసగా6వసారి సిటీల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది.కాగా సూరత్,నవీ ముంబై 2,3 స్థానాల్లో నిలిచాయి
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు
103) ఇటీవల వార్తల్లో నిలిచిన “బార్బరా ఫారెస్ట్” ఏ రాష్ట్రంలో ఉంది ?
A) తమిళనాడు
B) మధ్య ప్రదేశ్
C) ఛత్తీస్ ఘడ్
D) ఒడిషా
104) UNHRC కి “Special Rapporteur” గా ఇటీవల నియామకం అయిన మొదటి భారతీయ & మొదటి ఏషియా వాసి ఎవరు ?
A) స్వాతి ధింగ్రా
B) గీతా గోపీనాథ్
C) తృప్తి దేశాయ్
D) KP అశ్విని
105) గ్రామీణ ప్రాంతాల్లో ఇన్సూరెన్స్ సదుపాయాలని మెరుగుపరిచేందుకు IRDAI ఎవరి అధ్యక్షతన కమిటీ వేసింది ?
A) రాకేష్ జైన్
B) సుభాష్ చంద్ర కుంతియా
C) గోవిందరాజులు
D) థామస్ M దేవాసియా