Current Affairs Telugu October 2022 For All Competitive Exams

106) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇంటర్ పోల్ ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది.
2. 90వ ఇంటర్ పోల్ జనరల్ అసెంబ్లీ సమావేశాలు అక్టోబర్ 18 – 21, 2022 తేదీలలో న్యూఢిల్లీలో జరగనున్నాయి.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
B) 2

107) ఇటీవల ముక్కు ద్వారా పీల్చుకునే COVID – 19 వ్యాక్సిన్ ని (Inhalable Vaccine) ఏ దేశం ప్రారంభిoచింది ?

A) యుఎస్ ఏ
B) జపాన్
C) యుకె
D) చైనా

View Answer
D) చైనా

108) “Education 4.0″అనే రిపోర్ట్ ని ఇటీవల ఈక్రింది ఏ సంస్థ విడుదల చేసింది ?

A) NITI Ayog
B) WEF
C) WHO
D) IMF

View Answer
B) WEF

109) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల “ఆకాష్ ఫర్ లైఫ్” అనే స్పేస్ కాన్ఫరెన్స్ ని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
2. డెహ్రాడూన్ నవంబర్ 5 – 7, 2022 తేదీలలో ఆకాష్ ఫర్ లైఫ్ ప్రోగ్రాం జరుగుతుంది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

110) ప్రపంచంలో మొట్టమొదటి సోలార్ అబ్జర్వేటరీ (ASO) ని ఏ దేశం ఏర్పాటు చేయనుంది ?

A) చైనా
B) యుఎస్ ఏ
C) కెనడా
D) ఇజ్రాయెల్

View Answer
A) చైనా

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
18 − 15 =