Current Affairs Telugu October 2022 For All Competitive Exams

111) ఇటీవల స్పేస్ సెక్స్ కి చెందిన “Crew – 5″రాకెట్ ఎంతమంది వ్యోమగాములను అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కి తీసుకెళ్లింది ?

A) 5
B) 4
C) 6
D) 3

View Answer
B) 4

112) “గూగుల్ మాతృ సంస్థ” ఇటీవల ఈ క్రింది ఏ దేశంలో మొట్టమొదటిసారిగా “Cloud Region”ని ఏర్పాటు చేసింది ?

A) గ్రీస్
B) కెనడా
C) చైనా
D) యుఎస్ ఏ

View Answer
A) గ్రీస్

113) “SIMBEX – 2022” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇది ఇండియా – మలేషియా మధ్య జరిగే ఆర్మీ ఎక్సర్సైజ్.
2. అక్టోబర్ 26- 30, 2022 తేదీలలో విశాఖపట్నంలో ఈ ఎక్సర్సైజ్ జరిగింది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
B) 2

114) HACGAM -“హెడ్స్ ఆఫ్ కోస్ట్ గార్డ్ ఏజెన్సీస్ మీటింగ్” సమావేశం ఇటీవల ఏ నగరంలో జరిగింది ?

A) ముంబయి
B) చెన్నై
C) విశాఖపట్నం
D) న్యూ ఢిల్లీ

View Answer
D) న్యూ ఢిల్లీ

115) “Index of Industrial Production” ని ఈక్రింది ఏ సంస్థ విడుదల చేస్తుంది ?

A) NITI Ayog
B) NSO
C) DPIIT
D) Ministry of Industries

View Answer
B) NSO

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
29 − 10 =