116) రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల DPSU సంస్థల కింద ఎంత మొత్తంలో అమ్మకాలు జరపాలని లక్ష్యంగా పెట్టుకుoది ?(FY 2022- 23లో)
A) 15,000 కోట్లు
B) 25,000 కోట్లు
C) 17, 000కోట్లు
D) 20,000 కోట్లు
117) PMAY – U గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని 2019లో హౌజింగ్ & అర్బన్ ఎఫైర్స్ మినిస్ట్రీ ప్రారంభించింది.
2. ఇటీవల PMAY – U 2021 అవార్డులలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు
118) ఇటీవల వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం భారత్ లో అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్స్ గా ఉన్న మొదటి మూడు దేశాలు ఏవి ?
A) USA,Chaina,EU
B) USA,EU,Russia
C) USA,Chaina,UAE
D) Chaina,USA,EU
119) ఇటీవల మరణించిన డాక్టర్ దిలీప్ మహలనాబీస్ ఈ క్రింది దేనికి సంబంధం కలవాడు ?
A) రోటో వ్యాక్స్
B) పోలియో వ్యాక్సిన్
C) డిప్తిరియా వ్యాక్సిన్
D) ఓఆర్ ఎస్
120) QCI – “Quality Council of India” చైర్మన్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?
A) Jaxay Shay
B) Jai Shah
C) Ram Lal Sharma
D) V.Somanath