Current Affairs Telugu October 2022 For All Competitive Exams

121) “GLONASS – K” అనే నావిగేషన్ శాటిలైట్ ని ఈ క్రింది ఏ దేశం లాంచ్ చేసింది ?

A) యూరోపియన్ యూనియన్
B) కెనడా
C) యుఎస్ ఏ
D) రష్యా

View Answer
D) రష్యా

122) Laver Cup (లేవర్ కప్) ఈ క్రింది ఏ క్రీడకి చెందినది ?

A) బ్యాడ్మిoటన్
B) టెన్నిస్
C) ఫుట్ బాల్
D) బేస్ బాల్

View Answer
B) టెన్నిస్

123) ఇటీవల మొట్టమొదటి “సెమికాన్ ఇండియా ఫ్యూచర్ డిజైన్” రోడ్ షో ఎక్కడ జరిగింది ?

A) గాంధీ నగర్
B) చెన్నై
C) బెంగళూరు
D) హైదరాబాద్

View Answer
A) గాంధీ నగర్

124) “ఖేలో ఇండియా యూత్ గేమ్స్ – 2023 ” ఏ రాష్ట్రంలో జరగనున్నాయి?

A) MP
B) UP
C) ఒడిషా
D) గోవా

View Answer
A) MP

125) “2022 – సాకరోవ్ ప్రైజ్” ని ఎవరు గెలుపొందారు ?

A) ఏంజెలా మెర్కెల్
B) ఇమ్మన్యుయేలు మెక్రాన్
C) సన్నా మారిన్
D) వ్లాదిమిర్ జేలెన్ స్కీ

View Answer
D) వ్లాదిమిర్ జేలెన్ స్కీ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
33 ⁄ 11 =