Current Affairs Telugu October 2022 For All Competitive Exams

126) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల భారత CGA – “Controller General of Accounts”గా భారతి దాస్ నియామకం అయ్యారు.
2. భారతి దాస్ 27వ CGA.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

127) “Kunjapp” అనే యాప్ ని ఏ రాష్ట్రం/UT ప్రారంభించింది ?

A) తమిళనాడు
B) పుదుచ్చేరి
C) కేరళ
D) కర్ణాటక

View Answer
C) కేరళ

128) 17వ PBD “ప్రవాసి భారతీయ దివాస్” ఎక్కడ జరగనుంది ?

A) ఇండోర్
B) పోరుబందర్
C) అహ్మదాబాద్
D) గాంధీనగర్

View Answer
A) ఇండోర్

129) Life మిషన్ కింద అగ్ని తత్వ అనే క్యాంపెయిన్ ని ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారు ?

A) శ్రీనగర్
B) గురుగ్రాం
C) డెహ్రాడూన్
D) లెహ్

View Answer
D) లెహ్

130) క్రింది వానిలో సరైనది ఏది ?
1.DefExPO – 2022, Oct 18 – 22 తేదీలలో గుజరాత్ లో జరుగుతుంది.
2.DefExPo – 2022 థీమ్:- “Path to Pride”.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
8 ⁄ 2 =