Current Affairs Telugu October 2022 For All Competitive Exams

131) ఇండియాలో దేశీయ డ్రోన్ టెక్నాలజీని ప్రమోట్ చేసేందుకు DFI (డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) తో ఈ క్రింది ఏ విభాగం కలిసి పని చేయనుంది ?

A) ఇండియన్ నేవీ
B) ఇస్రో
C) ఇండియన్ ఎయిర్ ఫోర్స్
D) ఇండియన్ ఆర్మీ

View Answer
A) ఇండియన్ నేవీ

132) ISA – “International Solar Alliance” 5వ అసెంబ్లీ సమావేశం ఎక్కడ జరగనుంది ?

A) పారిస్
B) జెనీవా
C) న్యూయార్క్
D) న్యూ ఢిల్లీ

View Answer
D) న్యూ ఢిల్లీ

133) AFC ఏషియన్ కప్ ఫుట్ బాల్ వేదికల గురించి సరైన వాటిని గుర్తించండి ?
1.2023 AFC Assam Cup – Qatar.
2.2027 AFC Asian Cup – Sandi Arabia.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

134) AIIA – “All India Institute of Ayurveda”ఇటీవల ఈ క్రింది ఏ దేశం కి చెందిన AIST అనే సంస్థతో ఒప్పందం MOU కుదుర్చుకుంది ?

A) యుఎస్ ఏ
B) యుకె
C) ఆస్ట్రేలియా
D) జపాన్

View Answer
D) జపాన్

135) ఏ సంవత్సరంని “International Year of Millets” గా జరుపనున్నారు ?

A) 2024
B) 2025
C) 2026
D) 2023

View Answer
D) 2023

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
14 ⁄ 7 =