Current Affairs Telugu October 2022 For All Competitive Exams

136) ఐఐటీ – మద్రాస్ సంస్థతో Hybrid EVS టర్బెన్ టెక్నాలజీ అభివృద్ధి చేసేందుకు ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ MOU కలిపింది ?

A) TATA Motors
B) Toyota Motors
C) Ashok Ley Land
D) HONDA

View Answer
C) Ashok Ley Land

137) మైసూర్ లో దసరా ఉత్సవాలను ఇటీవల ఎవరు ప్రారంభించారు ?

A) ద్రౌపది ముర్ము
B) నరేంద్ర మోడీ
C) అమిత్ షా
D) కిషన్ రెడ్డి

View Answer
A) ద్రౌపది ముర్ము

138) “The Last Heroes” పుస్తక రచయిత ఎవరు ?

A) దామోదర్ మౌజో
B) పాలగుమ్మి సాయినాథ్
C) రాజేష్ తల్వార్
D) లిభయ్ కుమార్

View Answer
B) పాలగుమ్మి సాయినాథ్

139) “పోబితోరా వైల్డ్ లైఫ్ శాంక్షుయరీ” ఏ రాష్ట్రంలో ఉంది ?

A) ఉత్తరాఖండ్
B) మణిపూర్
C) మధ్య ప్రదేశ్
D) అస్సాం

View Answer
D) అస్సాం

140) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల FATF గ్రే లిస్ట్ నుండి పాకిస్తాన్ ని తొలగించడం జరిగింది.
2. ప్రస్తుతం గ్రే లిస్ట్ లో మయన్మార్, మెజాంబిక్, టాంజానియా, కాంగో లాంటి 23 దేశాలు ఉన్నాయి.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
26 − 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!