141) ఇటీవల పూర్తిగా రెన్యుబుల్ ఎనర్జీతో నడుస్తున్న ఎయిర్ పోర్ట్ గా ఈ క్రింది ఏ ఎయిర్ పోర్ట్ నిలిచింది ?
A) హైదరాబాద్
B) నాగపూర్
C) విశాఖపట్నం
D) ముంబయి
142) ఈ క్రింది ఏ రోజున IAF -“Indian Air Force Day” జరుపుతారు ?
A) Oct,8
B) Oct,6
C) Oct,9
D) Oct,7
143) పాత పెన్షన్ విధానాన్ని ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం తిరిగి ప్రారంభించింది ?
A) పంజాబ్
B) హర్యానా
C) రాజస్థాన్
D) బీహార్
144) ప్రస్తుతం ఇండియాకి మూడు అతిపెద్ద ఎగుమతి మార్కెట్లు ఏవి
A) యుఎస్ ఏ, చైనా, యుఏఈ
B) యుఎస్ ఏ, యుఏఈ, నెదర్లాండ్స్
C) యుఎస్ ఏ, చైనా, జపాన్
D) యుఎస్ ఏ, యుఏఈ, యుకె
145) క్రింది వానిలో సరైనది ఏది ?
1.1875లోసర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మహమ్మదీయఆంగ్లో ఓరియంటల్ కాలేజిని ఆలిఘర్ లో ఏర్పాటుచేశారు1920లోఈకాలేజీఆలీఘర్ ముస్లింయూనివర్సిటీగాఏర్పాటయింది
2.ఇటీవలUSAప్రొఫెసర్ బార్బరామెట్ కాఫ్ కి సర్ సయ్యద్ ఎక్సలెన్స్ అవార్డు2022నిప్రధానంచేశారు
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు