Current Affairs Telugu October 2022 For All Competitive Exams

11) “Employment Outlook of India” రిపోర్ట్ ని ఇటీవల ఏ సంస్థ విడుదల చేస్తుంది ?

A) Ministry of Labour & Employment
B) NITI Ayog
C) NSO
D) Ministry of Finance

View Answer
C) NSO

12) ఇండియా “SARANG (సారంగ్)” అనే ఫెస్టివల్ ఇటీవల ఏ దేశంలో నిర్వహిoచింది ?

A) దక్షిణ కొరియా
B) యుఎస్ ఏ
C) యుకె
D) ఆస్ట్రేలియా

View Answer
A) దక్షిణ కొరియా

13) ప్రపంచంలో మొట్టమొదటి CNG -“Compressed Natural Gas”టెర్మినల్ ఎక్కడ ప్రారంభించనున్నారు ?

A) భావ్ నగర్
B) ముంబయి
C) దిస్పూర్
D) కాకినాడ

View Answer
A) భావ్ నగర్

14) కేంద్ర మత్స్య మంత్రిత్వశాఖ ప్రకారం చేపల ఉత్పత్తిలో ఇండియా ఏ స్థానంలో ఉంది ?

A) 2
B) 1
C) 4
D) 3

View Answer
C) 4

15) “రుద్రాoక్ష్ బాలాసాహెబ్ పాటిల్” ఈ క్రింది ఏ క్రీడకి చెందిన వ్యక్తి ?

A) షూటింగ్
B) రెజ్లింగ్
C) ఆర్చరీ
D) బాక్సింగ్

View Answer
A) షూటింగ్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
29 − 28 =