Current Affairs Telugu October 2022 For All Competitive Exams

146) ఈ క్రింది వానిలో సరైనవి ఏవి ?
1.ఇటీవల లక్షద్వీప్ లో గల ధుoడి బీచ్,కడ్మాట్ బీచ్ లకి “Blue Flag Tag”లభించింది
2.ఇండియాలో మొత్తం 12 బీచ్ లు1బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ ని పొందాయి
3.సాధారణంగా “Blue Flag Tag”నిFEE-“ఫౌండేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్” సంస్థఇస్తుంది

A) 1,2
B) 2,3
C) 1,3
D) 1,2,3

View Answer
D) 1,2,3

147) “UN Climate Change Conference – 2022” ఎక్కడ జరుగనుంది ?

A) Sharm – Egypt – Sheikh
B) Glasgow (UK)
C) Paris (France)
D) Madrid (Spain)

View Answer
A) Sharm – Egypt – Sheikh

148) “Diye Jalao, Patake Nahin” అనే క్యాంపెయిన్ ని ఏ ప్రభుత్వం ప్రారంభించింది ?

A) మహారాష్ట్ర
B) మధ్య ప్రదేశ్
C) పంజాబ్
D) ఢిల్లీ

View Answer
D) ఢిల్లీ

149) ఇటీవల IPU -“ఇంటర్ పార్లమెంటరీ యూనియన్” ప్యానెల్ కి ఎన్నికైన భారతీయ మహిళ ఎవరు ?

A) నిర్మలా సీతారామన్
B) మీనాక్షీ లేఖీ
C) స్మృతి ఇరానీ
D) అపరాజిత సారంగి

View Answer
D) అపరాజిత సారంగి

150) “World Day For The Eradication of the Poverty” ఏ రోజున జరుపుతారు ?

A) Oct,15
B) Oct,18
C) Oct,19
D) Oct,17

View Answer
D) Oct,17

Spread the love

Leave a Comment

Solve : *
24 ⁄ 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!